ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌లో ఇక్కడ తినాలంటే వణికిపోతున్న జనాలు!

హైదరాబాద్‌లో ఇక్కడ తినాలంటే వణికిపోతున్న జనాలు!
  • 187d
  • 0 views
  • 108 shares

హైదరాబాద్‌ సిటీ : రైల్వేస్టేషన్లలోని ఫుడ్‌కోర్టులు (ఆహారశాలలు) బోసిపోతున్నాయి. ప్రయాణికుల సందడి లేక కళా విహీనంగా కనిపిస్తున్నాయి. గతంలో ఉదయం 5 నుంచి రాత్రి 11 వరకు క్షణం తీరిక లేకుండా వ్యాపారాన్ని కొనసాగించిన నిర్వాహకులు, నిర్విరామంగా పనిచేసిన సిబ్బంది.. కొన్ని రోజులుగా ఖాళీగా ఉంటున్నారు. ప్యాసింజర్ల సంఖ్య పెరిగి గిరాకీ పుంజుకుంటుందేమోనని, రోజువారీ నిర్వహణ ఖర్చులైనా వస్తాయేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, నాందేడ్‌, గుంతకల్లు డివిజన్లలో సుమారు 120 వరకు ఫుడ్‌కోర్టులు, క్యాంటీన్లు నడుస్తున్నాయి. ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు కావాల్సిన టీ, టిఫిన్లు, భోజనాలు, వాటర్‌బాటిళ్లు, తినుబండారాలను విక్రయించేందుకు ప్రతి రెండేళ్లకోసారి టెండర్‌ ప్రాతిపదికన రైల్వేశాఖ నిర్వహణ బాధ్యతలు కట్టబెడుతోంది.

ఇంకా చదవండి
మన లోకం
మన లోకం

తెలంగాణ రైతులకు బిగ్ షాక్. యాసంగిలో వరి వేయద్దని కేంద్రం అదేశాలు

తెలంగాణ రైతులకు బిగ్ షాక్. యాసంగిలో వరి వేయద్దని కేంద్రం అదేశాలు
  • 15hr
  • 0 views
  • 279 shares

తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. యాసంగి కాలంలో వరి పంట వేయకూడదని.. ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో భేటీ అయ్యారు.

ఇంకా చదవండి
మన లోకం
మన లోకం

నేడే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెషల్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ రాజమౌళి

నేడే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెషల్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ రాజమౌళి
  • 6hr
  • 0 views
  • 107 shares

నందమూరి హీరో బాలకృష్ణ హీరో గా బోయాపాటి శ్రీను దర్శకత్వం లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం అఖండ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో ని శిల్ప కళా వేదిక లో చేస్తున్నారు.

ఇంకా చదవండి

No Internet connection

Link Copied