Dailyhunt

హిందీ వస్తేనే భారతీయులా?

చెన్నై, ఆగస్టు 9: డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధికి చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం విమానాశ్రయానికి వెళ్లగా సీఐఎ్‌సఎ్‌ఫకు చెందిన ఓ అధికారిణి కనిమొళితో హిందీలో మాట్లాడారు. తనకు హిందీ రాదని, తమిళంలో లేదా ఇంగ్లిషులో మాట్లాడాలని కనిమొళి కోరారు. దీంతో ఆ అధికారిణి 'మీరు భారతీయులేనా?' అని ప్రశ్నించింది. ఆగ్రహం చెందిన కనిమొళి 'హిందీ వస్తేనే భారతీయులా' అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనపై కనిమొళికి సీఐఎ్‌సఎఫ్‌ క్షమాపణలు తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy