
హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్‌తో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారతీయులెవరూ భూములు కొనడానికి ఇప్పటికీ వీల్లేదు. చట్టాల గురించి మాట్లాడిన పక్షంలో మమ్మల్ని మాత్రమే జాతి వ్యతిరేకులుగా ఎందుకు చూస్తున్నారు? ప్రత్యేక హక్కుల కోసం ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ(కశ్మీర్) గళమెత్తితే.. మీడియా గోష్ఠులు ఎందుకు నిర్వహించరు?
- నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా