Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జాబ్‌ కార్నర్‌ 21-09-2026

జాబ్‌ కార్నర్‌ 21-09-2026

ఆర్‌ఎఫ్‌సీఎల్‌

రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)- రామగుండం, నోయిడాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: కెమికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, మెడికల్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, ఐటీ

పోస్టులు: ఇంజనీర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, సెక్రటేరియల్‌ ఆఫీసర్‌, అడిషనల్‌ సీఎంఓ, సీఓంఓ, అకౌంట్స్‌ అఫీసర్‌, చీఫ్‌ మేనేజర్‌

అర్హత: పోస్టుకు అనుగుణంగా బీఈ/బీటెక్‌/బీఎస్సీ, ఎంబీఏ, ఎంబీబీఎస్‌, సీఏ/సీఎంఏ, పీజీ ఉత్తీర్ణతకు తోడు అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్‌ 24(హార్డ్‌ కాపీలను అక్టోబర్‌ 1 లోగా పంపుకోవాలి)

వెబ్‌సైట్‌: https://www.rfcl.co.in

యూఐఐసీ

యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (యూఐఐసీ)- అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(జనరలిస్ట్‌-200, హిందీ ఆఫీసర్స్‌ 25)

అర్హత: నిర్దేశిత సబ్జెక్టులతో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతకు తోడు ఉద్యోగ అనుభవం ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌(ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, డిస్క్రప్టివ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్‌ 28

వెబ్‌సైట్‌:https://uiic.co.in

పీఎఫ్ఆర్‌డీఏ

పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ డెవల్‌పమెంట్‌ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) 30 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: జనరల్‌, రీసెర్చ్‌, యాక్చువరీ, రాజభాష

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీకి తోడు ఉద్యోగానుభవం ఉండాలి.

ఎంపిక: రెండు దశల్లో ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్‌ 24

వెబ్‌సైట్‌: www.pfrda.org.in.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy