Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జపాన్‌లో భూప్రకంపనలు.. 22 మందికి గాయాలు!

జపాన్‌లో భూప్రకంపనలు.. 22 మందికి గాయాలు!

ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేలుపై 5.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలతో మధ్య జపాన్‌ ప్రాంతం వణికిపోయింది.

పలు భవనాల్లో అద్దాలు పగిలిపోగా, దుకాణాల్లో వస్తువులు చెల్లాచెదురయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో కనీసం 22 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy