Dailyhunt

కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం

వికారాబాద్: పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసంలో హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల కార్యనిర్వహణపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy