Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‏పల్లి రైతుబజార్‌లో ధరలు(కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమాటా

15

వంకాయ

35

బెండకాయ

35

పచ్చిమిర్చి

45

బజ్జిమిర్చి

60

కాకరకాయ

32

బీరకాయ

40

క్యాబేజీ

15

బీన్స్

75

క్యారెట్

45

గోబీపువ్వు

25

దొండకాయ

26

చిక్కుడుకాయ

50

గోరుచిక్కుడు

32

బీట్‌రూట్

32

క్యాప్సికం

33

ఆలుగడ్డ

18

కీర

18

దోసకాయ

14

సొరకాయ

15

పొట్లకాయ

23

కంద

28

ఉల్లిపొరక

40

ఉల్లిగడ్డ

40

చామగడ్డ

28

ముల్లంగి

6-8

చిలగడదుంప

40

గుమ్మడికాయ

40

నిమ్మకాయలు

40-50

మునగకాయలు

6-8

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండుమిర్చి

260

అల్లం

220

వెల్లుల్లి

240

చింతపండు

160

పండుమిర్చి

80

ఉసిరి

120

కరివేపాకు

50

పర్వల్

45

పల్లికాయ

60

 ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy