Wednesday, 22 May, 7.16 am ఆంధ్రజ్యోతి

ఆంధ్ర తాజా వార్తలు
లోయలోకి దూసుకెళ్లిన బస్సు

నెల్లూరు: జిల్లాలోని నాయుడుపేట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది వరకు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. నాయుడుపేట సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు 20 మంది వరకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top