ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. బుధవారం ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,650గా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,010గా ఉంది. ఇక వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.1,99,900గా ఉంది.
తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

