Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

నల్గొండలో విషం తాగి యువతి ఆత్మహత్యాయత్నం

నల్గొండ: ఎస్పీ ఆఫీస్ ఆవరణలో విషం తాగి యువతి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమించి మోసం చేశాడంటూ మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో రెండు రోజులగా ప్రియుడు గంగుల వెంకన్న ఇంటి ముందు యువతి ధర్నా చేశారు. న్యాయం జరగకపోవడంతో నిరాశతో ఎస్పీ కార్యాలయం వద్ద ఆమె బలవన్మరణానికి యత్నించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy