హైదరాబాద్: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 11గంలకు బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. రేపు బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవిస్ బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. శుక్రవారం గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు గౌతమ్ గంభీర్, కుష్బూ అమిత్ షా, నడ్డా, యోగి ఆదిత్యానాథ్‌లను ప్రచారానికి తెలంగాణ బీజేపీ నాయకులు ఆహ్వానించారు.
