Wednesday, 22 May, 7.12 am ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
నేడు తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్: ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం కోసం నిర్వహించే ఈసెట్ ఫలితాలు నేడు వెలువడనున్నాయి. నగరంలోని జేఎన్‌టీయూ ప్రాంగణంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విడుదల చేయనున్నారు. ఈ నెల 11వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 27,123 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top