నేపాల్ జల విలయంలో కనిపించకుండా పోయిన వారు సురక్షితంగా బయటపడతారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. నేపాల్ సైన్యం, పోలీసులు, పారామిలటరీ దళాలతో రాత్రింబవళ్లు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వనరుల కొరతతో అవి నత్తనడకన జరుగుతున్నాయి.