Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నౌమెడ్‌కు మూడేళ్ల ఓటీసీ కాంట్రాక్టు

నౌమెడ్‌కు మూడేళ్ల ఓటీసీ కాంట్రాక్టు

సాయి పేరెంటరల్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆస్ట్రేలియాలోని తమ అనుబంధ సంస్థ నౌమెడ్‌ ఫార్మాస్యూటికల్స్‌.. ఆ దేశంలోని ఒక మల్టీ బిలియన్‌ డాలర్‌ ఫార్మా సంస్థకు సరఫరా చేసే ఓటీసీ ఔషధాల సరఫరా ఒప్పందాన్ని మూడేళ్ల పాటు పొడిగించినట్టు సాయి పేరెంటరల్స్‌ తెలిపింది.

ఈ ఒప్పందం విలువ మూడు కోట్ల ఆస్ట్రేలియా డాలర్ల (సుమారు రూ.204 కోట్లు) వరకు ఉంటుందని వెల్లడించింది. ఈ ఒప్పంద పునరుద్ధరణతో తమకు మరిన్ని కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసే అవకాశం ఏర్పడుతుందని సాయి పేరెంటరల్స్‌ పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy