Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒక్క రైతుకూ ఇబ్బంది కలగొద్దు: జగన్

ఒక్క రైతుకూ ఇబ్బంది కలగొద్దు: జగన్

అమరావతి: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమగ్ర భూసర్వేలో ఎక్కడా అవినీతికి చోటు ఉండొద్దన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగొద్దని సూచించారు. గ్రామస్థాయిలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy