Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పసుపు రైతుల సమస్యలపై లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌ ప్రస్తావన

పసుపు రైతుల సమస్యలపై లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌ ప్రస్తావన

ఢిల్లీ: తెలంగాణలో పసుపు రైతుల సమస్యలపై కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు. పసుపు పంటకు కనీస మద్దతు ధర రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపు రైతులు ఆందోళనలో ఉన్నారని ఎంపీ అన్నారు. పంటను మొత్తం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy