Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పతక' ఆనందం అగ్నితో ఆవిరి

'పతక' ఆనందం అగ్నితో ఆవిరి

దక్షిణాఫ్రికా స్విమ్మర్‌ ఆవేదన

కేప్‌టౌన్‌: ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో తన ఇల్లు పూర్తిగా దగ్ధమైనట్టు దక్షిణా ఫ్రికాకు చెందిన ఒలింపిక్‌ చాంపియన్‌ స్విమ్మర్‌ చాడ్‌ లీ క్లాస్‌ వెల్లడించాడు.

ఈనెల 30న 34 ఏళ్ల లీ క్లాస్‌.. గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల పురుషుల 4-100 మీ. మెడ్లే రిలేలో కాంస్య పతకం గెలుపొందాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో అతడికిది రికార్డు స్థాయిలో 21వ పతకం కావడం విశేషం. అతడు ఈ సంతోషంలో ఉండగానే.. గతనెల 31వ తేదీన కేప్‌టౌన్‌లోని తన అపార్ట్‌మెంట్‌ బ్లాక్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అందులో చాడ్‌ అపార్ట్‌మెంట్‌ పూర్తిగా కాలిపోయింది. 'దశాబ్దంగా నివసిస్తున్న ఆ ఫ్లాట్‌ మంటల్లో పూర్తిగా ఆహుతైంది' అని లీ క్లాస్‌ ఎక్స్‌ వేదికగా ఆవేదన వ్యక్తంజేశాడు.

strong>

సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే

ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy