Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజకీయాల్లో కుటుంబాల జోలికి వెళ్లొద్దు: ఆనం వెంకటరమణారెడ్డి

రాజకీయాల్లో కుటుంబాల జోలికి వెళ్లొద్దు: ఆనం వెంకటరమణారెడ్డి

నెల్లూరు: రాజకీయాల్లో కుటుంబాల జోలికి వెళ్లొద్దని తెలుగుదేశం సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిలా వెధవ, సంస్కారహీనుడిని కానని చెప్పారు. ప్యాంటు వేసుకునే సమయం కూడా లేక కాకాణి లుంగీతో పారిపోయాడని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టుకి వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారని ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy