Dailyhunt
రూ. 14 లక్షల సిగరెట్ల స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్

రూ. 14 లక్షల సిగరెట్ల స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్

నోయిడా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా పట్టణంలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 14 లక్షల విలువైన సిగరెట్లను దోచుకున్నారనే ఆరోపణలతో ఇద్దరు బాలలతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

గ్రేటర్ నోయిడాలోని ప్రైవేట్ సంస్థ నుంచి లక్షల విలువైన సిగరెట్లను నిందితులు లూటి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులపై కూడా నిందితులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఒక ప్రైవేట్ సంస్థ గిడ్డంగిని లక్ష్యంగా చేసుకొని, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy