నిజామాబాద్‌అర్బన్, ఏప్రిల్ 22: జిల్లాలో కరోనా వైరస్ రెండోదశ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ఈ నెల 28 నుంచి మే 31 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించే సదరం క్యాంపులను తాత్కాలికంగా రద్దుచేసినట్లు డీఆర్‌డీవో చందర్‌నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి 31 వరకు నిర్వహించే క్యాంపులకు సంబంధించి మీసేవా ద్వా రా స్లాట్ బుక్‌చేసుకున్న వారు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రావద్దని పేర్కొన్నారు