తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని 7 షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచిఉన్నారు.
సోమవారం హుండీ ఆదాయం: రూ.4.14 కోట్లు
మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 89,403
తలనీలాలు సమర్పించినవారు: 44,234
/span>
దుర్గగుడి ఘాట్‌రోడ్డు నేటి నుంచి మూసివేత
కల్తీ నెయ్యి కారకులపై కఠిన చర్యలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News

