తెలంగాణ తాజావార్తలు
సింగరేణిలో 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్
సింగరేణిలో తొలివిడతగా 372 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో ఫిట్టర్ ట్రైనీ- 128 , ఎలక్ట్రీషియన్- 51, వెల్డర్ ట్రైనీ- 54, టర్నర్ మెషినిస్ట్ ట్రైనీ- 22, మోటార్ మెకానిక్ ట్రైనీ- 14, ఫౌండ్రి మ్యాన్/మౌల్డర్ ట్రైనీ- 19, జూనియర్ స్టాఫ్ నర్స్- 84 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఫిబ్రవరి 4లోపు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు వెబ్‌సైట్ జ్ట్టిఞట://టఛిఛిజూఝజీుఽ్ఛట.ఛిౌఝ/ను సంప్రదించవచ్చు. రాతపరీక్ష ద్వారానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని, ఇంటర్వ్యూలు నిర్వహించబోమని సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. నిరుద్యోగులెవరూ మోసకారుల మాటలను నమ్మవద్దని కోరారు.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
related stories
-
అమరావతి హెచ్పీసీఎల్లో చార్టర్డ్ అకౌంటెంట్లు
-
అమరావతి ఆర్అండ్డీ ప్రొఫెషనల్స్ భర్తీకి దరఖాస్తులు
-
ఆంధ్రప్రదేశ్ ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..