స్టార్ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్‌గా కార్తీ నటించే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమవుతోంది. 'విరుమన్' పేరుతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నారు.