హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ జట్టు మేనేజర్‌గా ఆంధ్ర మాజీ క్రికెటర్ కె.నాగ గంగాధర్, ప్రధాన కోచ్‌గా విక్రమ్ వర్మ నియమితులయ్యారు.
గంగాధర్ స్వస్థలం పిఠాపురం కాగా, విక్రమ్ విశాఖపట్నంకు చెందిన వారు. తిలక్ వర్మ సారథ్యం వహిస్తున్న సౌత్ జోన్ జట్టులో తెలుగు క్రికెటర్లు రికీ భుయ్, షేక్ రషీద్, సాయి తేజ, విజయ్ ఉన్నారు.
strong>

