Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 24 క్యారెట్లపై ఎంతంటే..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 24 క్యారెట్లపై ఎంతంటే..

ఇంటర్‌నెట్ డెస్క్: ఈ రోజు (మంగళవారం) బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 160 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 150 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 150 రూపాయలు పెరిగింది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,930 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,43,850 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,17,730 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

తెలంగాణలోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..

పట్టణం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,56,930

₹1,43,850

₹1,17, 730

ఖమ్మం

₹1,56,930

₹1,43,850

₹1,17, 730

నిజామాబాద్

₹1,56,930

₹1,43,850

₹1,17, 730

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10గ్రాములు) ధరలు..

పట్టణం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

కడప

₹1,56,930

₹1,43,850

₹1,17, 730

విజయవాడ

₹1,56,930

₹1,43,850

₹1,17, 730

విశాఖపట్నం

₹1,56,930

₹1,43,850

₹1,17, 730

కాకినాడ

₹1,56,930

₹1,43,850

₹1,17, 730

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,56,930

₹1,43,850

₹1,21, 550

ముంబై

₹1,56,930

₹1,43,850

₹1,17, 700

ఢిల్లీ

₹1,57,080

₹1,44,000

₹1,17, 880

కోల్‌కతా

₹1,56,930

₹1,43,850

₹1,17, 730

బెంగళూరు

₹1,56,930

₹1,43,850

₹1,17, 730

వడోదరా

₹1,56,980

₹1,43,900

₹1,17, 780

ఇండోర్

₹1,56,980

₹1,43,900

₹1,17, 780

కాన్పూర్

₹1,57,080

₹1,44,000

₹1,17, 880

గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.

>

యూఎస్ ఓపెన్: అల్కరాజ్ అదిరిపోయే రీఎంట్రీ.. తొలి రౌండ్‌లో ఘన విజయం

కానిస్టేబుల్‌పై కత్తి దాడి.. పరారైన నిందితుడిని పట్టుకునే క్రమంలో ఫైరింగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy