Dailyhunt

టాక్స్ పెంచడం ధర్మమా?: బండారు

విశాఖపట్నం: ఆస్తి విలువపై పన్ను విధించడం సరైనది కాదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు. రెంటల్ వ్యాలుపై పన్ను విధించాలే తప్ప.. ఆస్తి విలువ మీద కాదని సూచించారు. ఈ విషయాన్ని మంత్రి బొత్స గ్రహించాలన్నారు. కరోనా సమయంలో పన్ను పెంపు సరికాదన్నారు. పొరుగు రాష్ట్రాలలో ప్రాపర్టీ టాక్స్ రద్దు చేశారని, ఏపిలో టాక్స్ పెంచడం ధర్మమా? అని ప్రశ్నించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy