Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం కూడా తగ్గుదలను నమోదు చేశాయి (Gold and Silver Rates). గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,62,980గా ఉంది.

నిన్నటితో పోల్చుకుంటే రూ.770 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,49,400గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.700 మేర తగ్గింది (Live Gold Rates).

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

రూ.1,62,980

రూ.1,49,400

రూ.1,22,240

నిజామాబాద్

రూ.1,62,980

రూ.1,49,400

రూ.1,22,240

ఖమ్మం

రూ.1,62,980

రూ.1,49,400

రూ.1,22,240

వరంగల్

రూ.1,62,980

రూ.1,49,400

రూ.1,22,240

ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,62,980

రూ.1,49,400

రూ.1,22,240

విశాఖపట్నం

రూ.1,62,980

రూ.1,49,400

రూ.1,22,240

గుంటూరు

రూ.1,62,980

రూ.1,49,400

రూ.1,22,240

నెల్లూరు

రూ.1,62,980

రూ.1,49,400

రూ.1,22,240

తిరుపతి

రూ.1,62,980

రూ.1,49,400

రూ.1,22,240

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

రూ.1,62,980

రూ.1,49,400

రూ.1,27,100

ముంబై

రూ.1,62,980

రూ.1,49,400

రూ.1,22,240

ఢిల్లీ

రూ.1,63,130

రూ.1,49,550

రూ.1,22,390

కోల్‌కతా

రూ.1,62,980

రూ.1,49,400

రూ.1,22,240

అహ్మదాబాద్

రూ.1,63,030

రూ.1,49,450

రూ.1,22,290

కేరళం

రూ.1,62,980

రూ.1,49,400

రూ.1,22,240

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

/span>

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 133 మంది భారతీయ యాత్రికుల గల్లంతు..

స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy