Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాల్లో... చల్లబడిన వాతావరణం... భారీ వర్ష సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో... చల్లబడిన వాతావరణం... భారీ వర్ష సూచనలు

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తండగా... మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.

వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు... జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోన్న అల్పపీడనం ప్రభావంతో... తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావం, ఉపరితల ఆవర్తనం నేపధ్యంలో... భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy