
హైదరాబాద్: థర్డ్‌వేవ్‌పై అసత్య ప్రచారాలు వద్దని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిల్లల్లో థర్డ్‌వేవ్ వస్తుందని ప్రచారాలు చేస్తున్నారన్నారు. పిల్లల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో 5 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేశామన్నారు. ఇప్పటి వరకు నగరంలో మెత్తం 80 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.