అమరావతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీ్‌ఫను నియమించారు. సుదీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తూ అనేక బాధ్యతలు నిర్వహించిన ఆయనను పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవడం ఇదే మొదటిసారి.