అనంతపురం వైద్యం, అక్టోబర్27: నగరంలోని 31వ డివిజనకు చెందిన జనసేన పార్టీ నాయకుడు అరుణ్‌బాషా టీడీపీలోకి చేరారు. నగరంలోని ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.