Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ కృష్ణతేజ సర్కిల్‌ వరకు వ్యాపించింది.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.

 శనివారం హుండీ ఆదాయం: రూ.3.54 కోట్లు

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 91,020

తలనీలాలు సమర్పించినవారు: 35,193

/span>

ఆరెంజ్‌ తోటల రైతులకు నీటి ఖర్చులు: అచ్చెన్న

యూరియాకు ప్రత్యేక కార్డుల విధానం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy