Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల:తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ మీదుగా బాటగంగమ్మ ఆలయ సర్కిల్‌ వరకు వ్యాపించింది.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 6కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచిఉన్నారు.

 బుధవారం హుండీ ఆదాయం: రూ.4.50 కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 75,428

తలనీలాలు సమర్పించినవారు: 42,566

/span>

సురేశ్‌ కుటుంబానికి పూర్తి సహకారం

సూపర్‌ సిక్స్‌... అట్టర్‌ ఫ్లాప్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy