Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారిని శనివారం 56,210 మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3 కోట్ల 30 లక్షలు వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. 28,071 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy