Friday, 22 Jan, 3.13 am ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
త్వరలోనే 'రామగుండం' ఎరువులు: కేంద్రం

న్యూఢిల్లీ, జనవరి 21(ఆంధ్రజ్యోతి): రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని అతిత్వరలో జాతికి అంకితం చేస్తామని కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారు. ఇప్పటి వరకు 99.85ు పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో సంబంధిత అధికారులతో ఫ్యాక్టరీ పనులపై సమీక్షించారు. ఫ్యాక్టరీ మొదలైతే దేశంలో 12.7 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top