విశాఖ: ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు ప్రమాదం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుపానుగా మారి ఉత్తరాంధ్రలోని విశాఖ, ఒడిశాలోని గోపాలపుర్‌ల మధ్య ఈనెల 26న తీరం దాటే అవకాశముంది.
ఆర్మీ జవాన్ మృతి
స్టీల్ ప్లాంట్ అమ్మకం చరిత్రలోనే అతిపెద్ద స్కాం

