న్యూఢిల్లీ, ఆగస్టు 13: సుప్రీంకోర్టులో మళ్లీ ప్రత్యక్ష విచారణలు ప్రారంభం కానున్నాయి. సుప్రీంకోర్టులోని 15 ధర్మాసనాల్లో కనీసం రెండు మూడు బెంచిలలో న్యాయవాదులను అనుమతిస్తూ వచ్చే వారం నుంచే విచారణలు చేపట్టాలని దీనికి సంబంధించిన కమిటీ సిఫారసు చేసింది.