Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ, ఆగస్టు 8: వందేమాతరం గేయానికి చట్టపరంగా రక్షణలు కల్పిస్తూ తీసుకొచ్చిన సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. జాతీయ గౌరవాలకు అవమాన నిరోధక చట్టం-1971 ప్రకారం ఇంతవరకు జాతీయగీతమైన జనగణమనకు చట్టపరమైన రక్షణ ఉంది.

ఆ చట్టానికి సవరణలు చేస్తూ అలాంటి రక్షణను వందేమాతరం గీతానికి కూడా కేంద్ర ప్రభుత్వం వర్తింపజేసింది. ఈ చట్టం ప్రకారం.. జాతీయ గీతంతో పాటు వందేమాతరాన్ని కూడా అధికారిక కార్యక్రమాల్లో ఆలపించాల్సి ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..

డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy