Dailyhunt

విజయవాడలో వీహెచ్‌పీ ప్రత్యేక పూజలు, సంబరాలు

విజయవాడ: అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ సందర్భంగా విజయవాడలో వీహెచ్‌పీ ప్రత్యేక పూజలు, సంబరాలు నిర్వహించనుంది. ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పూజా కార్యక్రమం కొనసాగనుంది. సాయంత్రం 7 గంటలకు అయోధ్య దీపావళి కార్యక్రమం జరుగనుంది. ప్రతి భారతీయ పౌరుడు కరోనా నియమాలను పాటిస్తూ ఎవరి ఇంట్లో వారు పూజ చేసుకుని సాయంత్రం అయోధ్య దీపావళి చేసుకోవాలని వీహెచ్‌పీ పిలుపునిచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy