Dailyhunt

Visakhapatnam: ప్రణవ్ హౌస్ అరెస్ట్....ఉద్రిక్తత

విశాఖపట్నం: టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ హౌస్ అరెస్టు సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హరిత రిసార్ట్‌కి బయలుదేరి వెళుతున్న ప్రణవ్‌ని పోలీసులు అడ్డుకున్నారు.

ఎంవీపీ కాలనీలో ఆయన ఇంటిలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రణవ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఎలా హౌస్ అరెస్టు చేస్తారని ప్రణవ్ మండిపడ్డారు.

 మహిళలకు జగన్ సర్కార్ తోడుగా ఉంటుంది: Vasireddy padma  ఆ నాలుగు కార్పొరేషన్లపై ఎస్ఈసీ ప్రత్యేక దృష్టి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy