- తొంభై ఏళ్లున్న తన అత్తను కోడలు వీపుపై మోసుకుంటూ 9 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా, మైన్‌పాట్ ప్రాంతంలోని జంగల్‌పారాలో జరిగింది.
- టాలీవుడు నటుడు రామ్ చరణ్ భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు.
- పాకిస్తాన్: క్వెట్టాలో రైల్వే ట్రాక్‌పై పేలుడు, 20 మంది మృతి
- త్విషా శర్మ మృతి కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి రేపు విచారణ జరపాలని నిర్ణయించింది.
- వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరిగాయి. స్థానిక సమయం ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
- భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో అనుమానితుడి మృతి
- 21 ఏళ్ల నాసిరే బెస్ట్ కాల్పులు జరిపినట్లుగా గుర్తింపు
- వైట్ హౌస్ పరిసరాల్లో భారీగా భద్రతా బలగాల మోహరింపు
ఛత్తీస్‌గఢ్, గిరిజనులు, మహిళలు Kunjbihari Gupta
source: bbc.com/telugu

