Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ.బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

ఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ.బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

Big TV Live 1 week ago

BCCI SEEKS LIST OF BANGLADESHI PLAYERS IN IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ వేలానికి సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలోనే ట్రేడ్ ప్రక్రియ చాలా వేగంగా సాగుతోంది.

ఇలాంటి తరుణంలో ఐపీఎల్ 2027 టోర్నమెంట్‌లో నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు రీఎంట్రీ ఇస్తున్నారనే చర్చ మొదలైంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి లేఖ రాసినట్టు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ ఆడాలని ఇంట్రెస్ట్ చూపించే ప్లేయర్లు వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని బీసీసీఐ ఈ లేఖ ద్వారా కోరినట్టు సమాచారం అందుతోంది. డిసెంబర్ లో వేలం ఉన్నందున వెంటనే బంగ్లాదేశ్ ప్లేయర్లను అలర్ట్ చేయాలని బంగ్లా క్రికెట్ బోర్డును కోరినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ బంగ్లాదేశ్ టీవీ ఛానెల్స్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాల్లో వైరల్ అవుతున్నాయి. ఛీ కొట్టిన బీసీసీఐ మళ్లీ, బంగ్లాదేశ్ ప్లేయర్ల కాళ్ల దగ్గరకు వచ్చినట్టుగా నెగిటివ్ ప్రచారం కూడా చేస్తున్నారు.

హిందువులను చంపేసినా, సిగ్గు రాలేదా? బీసీసీఐపై ట్రోల్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ లోకి మళ్లీ బంగ్లా ప్లేయర్లు రావాలని బీసీసీఐ తాజాగా లేఖ రాసినట్టు వార్తలు బయటకు వచ్చిన క్రమంలో భారతీయ అభిమానులు, హిందు సంఘాల నాయకులు సీరియస్ అవుతున్నారు. ఏడాది కిందట హిందువులను అన్యాయంగా చంపిన బంగ్లాదేశ్ ను బీసీసీఐ బతిలాడటానికి సిగ్గుగా లేదా ? అంటూ ఫైర్ అవుతున్నారు. హిందువులను అన్యాయంగా బంగ్లాదేశ్ పొట్టన పెట్టుకుందని పేర్కొంటున్నారు. అలాంటి దేశానికి చెందిన క్రికెటర్లను ఇండియాలో ఎలా ఆడనిస్తారని నిలదీస్తున్నారు. బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇండియాలో అడుగు పెడితే, రక్త చరిత్రే అంటూ హెచ్చరిస్తున్నారు. బంగ్లాదేశ్ వెధవలు ఐపీఎల్ ఆడటానికి అనర్హులు అంటూ సీరియస్ అవుతున్నారు. పాకిస్తాన్ ప్లేయర్లపై వేసినట్టుగానే బంగ్లా క్రికెటర్లపైనా పర్మినెంట్ బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే బీసీసీఐ పెద్దల అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వరల్డ్ కప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడదొబ్బాడు

అసలు బంగ్లా, ఇండియాకు గొడవ ఏంటి?

ఏడాది కిందట హిందువులను అన్యాయంగా బంగ్లాదేశ్ లో చంపేశారు. బంగ్లాదేశ్ లో పుట్టి, పెరిగినప్పటికీ అక్కడి హిందువులను చిత్ర హింసలు పెడుతూ రాక్షస ఆనందం పొందారు. అయితే, దీనిపై మోడీ ప్రభుత్వం సీరియస్ అయింది. అలాగే బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ విధించింది బీసీసీఐ. దీంతో 2026 ఐపీఎల్ టోర్నమెంట్ కు బంగ్లా ప్లేయర్లు దూరం అయ్యారు. 2026 టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ఇండియాకు రాకుండా ఆ టోర్నమెంట్ ను బాయ్ కాట్ చేశారు. దీంతో రెండు దేశాల మధ్య గ్యాప్ పెరిగింది.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live