Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో దంపతులు మృతి!

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో దంపతులు మృతి!

Big TV Live 1 week ago

Annamayya Accident: అన్నమయ్య జిల్లాలొ ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దురు దంపతులు ఘోర రోడ్డు ప్రమాదానికి గురై అక్కడిక్కడే మరనించిన వార్త కలకం రేపుతుంది.

ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి.అన్నమయ్య జిల్లాలోని పీలేరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగంపల్లి ప్రాంతం వద్ద టాటా ఇండికా ఢీకొని ఇద్దర దంపతులు మృతి చెందారు. భర్త బండి చలపతి (70), భార్య సుబ్బులమ్మ (60) మృతి ప్రయాదంలో భర్త అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.

'అబద్దాన్ని మీకన్నా ఎవరూ బాగా చెప్పలేరు'.. చంద్రబాబుపై షర్మిల సెటైర్లు!

వన్ వే ప్రయాణంతో..

దీంతో అక్కడి స్థానికులు తీవ్రగాయాలైన భార్యను ఆసుపత్రిలో చేర్చారు. దీంతో చికిత్స పొందుతూ భార్య సుబ్బలమ్మ మృతి చెందింది. వన్‌వేలో రావడంతో ఈ ప్రమాదం జరిగిందని అక్కడి స్ధానికుల తెలిపారు. సదుం మండలం బొమ్మిరెడ్డిగారిపల్లెకు చెందిన దంపతులగా పోలీసులు వారిని గుర్తించారు. అనంతరం ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ ఈస్ట్-వెస్ట్ కనెక్టివిటీ పై ప్రభుత్వం ఫోకస్.. సీఎం చంద్రబాబు బిగ్ ప్లాన్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live