Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Friday Movies in Tv : శుక్రవారం సినీ ప్రియులకు పండగే.. టీవీల్లోకి హిట్ చిత్రాలు..

Friday Movies in Tv : శుక్రవారం సినీ ప్రియులకు పండగే.. టీవీల్లోకి హిట్ చిత్రాలు..

Big TV Live 1 week ago

Friday Movies in TV : శుక్రవారం వచ్చేసింది.. ఇవాళ మూవీ లవర్స్ కి పెద్ద పండుగనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఇవాళ థియేటర్లోకి కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటుగా అటు ఓటిటి లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీగా ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా టీవీ చానల్స్ కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా చాలా సినిమాల్ని ప్రసారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ శుక్రవారం సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఏ ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఎక్కడ వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

ఉదయం 9 గంటలకు – పుట్టింటికి రా చెల్లి

మధ్యాహ్నం 3.30 గంటలకు – అన్నమయ్య

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు – అమ్మాయికి మొగుడు మామకు మొగుడు

సాయంత్రం 4.30 గంటలకు – వదినగారి గాజులు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి

ఉదయం 10 గంటలకు – పెళ్లాల రాజ్యం

మధ్యాహ్నం 1 గంటకు – కత్తి కాంతారావు

సాయంత్రం 4 గంటలకు – గుండె ఝల్లుమంది

రాత్రి 7 గంటలకు – శివ రామరాజు

రాత్రి 10 గంటలకు – పట్టుదల

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అప్పట్లో ఒకడుండే వాడు

ఉదయం 9 గంటలకు – అర్జున్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి

సాయంత్రం 3 గంటలకు – వినయ విధేయ రామ

సాయంత్రం 6 గంటలకు – క్రాక్‌

రాత్రి 9.30 గంటలకు – S/O సత్యమూర్తి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – పోతేపోనీl

ఉదయం 8 గంటలకు – అన్నా చెల్లెల్లు

ఉదయం 11 గంటలకు – రక్త సంబంధం

మధ్యాహ్నం 2.30 గంటలకు – అందరివాడు

సాయంత్రం 5 గంటలకు – ఈగ

రాత్రి 8 గంటలకు – టక్ జగదీశ్‌

రాత్రి 11 గంటలకు – అందరివాడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఇష్టం

ఉదయం 10 గంటలకు – అల్లరి పిల్ల

మధ్యాహ్నం 1 గంటకు – శుభాకాంక్షలు

సాయంత్రం 4 గంటలకు – జోరు

రాత్రి 7 గంటలకు – గుండమ్మ కథ

రాత్రి 10 గంటలకు – జగడం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – సమర సింహా రెడ్డి

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – ముద్దుల మావయ్య

రాత్రి 12 గంటలకు – ముద్దుల మావయ్య

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – హలో

సాయంత్రం 5 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – జయసూర్య

ఉదయం 9 గంటలకు – అన్నవరం

మధ్యాహ్నం 12 గంటలకు – రోషగాడు

మధ్యాహ్నం 3 గంటలకు – బొమ్మరిల్లు

సాయంత్రం 6 గంటలకు – రోబో2

రాత్రి 9 గంటలకు – యుగానికి ఒక్కడు

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – విశ్వాసం

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live