Inzamam-ul-Haq: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) విజేతగా పెషావర్ జల్మీ ( Peshawar Zalmi ) జట్టు నిలిచిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ పెషావర్ జల్మీ ( Peshawar Zalmi vs Hyderabad Kingsmen) జట్లు నిన్న లాహోర్ లోని గడాఫీ స్టేడియం ( Gaddafi Stadium, Lahore) వేదికగా తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన పెషావర్ జల్మీ ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది పెషావర్ జల్మీ. ఈ క్రమంలో పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా సంబరాలు సంబరాన్ని అంటాయి. అయితే ఈ టోర్నమెంట్ లో బాబర్ ఆజం జట్టు ఛాంపియన్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం కాబట్టే బాబర్ ఆజం PSL ట్రోఫీ గెలిచాడు, ఇకనైనా కోహ్లీ మతం మార్చుకోవాలంటూ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో మరో అరాచకం.. డబ్బులు లేక ఆంటీలతో క్లీన్ చేయిస్తున్నారు, దొంగల్లా దూరేస్తున్నారు
ముస్లిం కాబట్టే బాబర్ PSL ట్రోఫీ గెలిచాడు, ఇకనైనా కోహ్లీ మతం మార్చుకోవాలి
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) విజేతగా పెషావర్ జల్మీ ( Peshawar Zalmi ) నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ట్రోఫీని గెలవాలని విరాట్ కోహ్లీ ఎన్నో రోజులుగా ఆశిస్తున్నారని ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) తెలిపారు. అయితే అది అస్సలు కుదరదని తేల్చి చెప్పారు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ముస్లిం మతం స్వీకరిస్తాడో.. ? అప్పుడే పాకిస్తాన్ సూపర్ లీగ్ లోకి అనుమతి ఇస్తామని తెలిపారు. తద్వారా టైటిల్ గెలిచే అవకాశం కూడా విరాట్ కోహ్లీకి వస్తుందని వ్యాఖ్యానించారు.
బాబర్ ఆజం ఇప్పటికే ముస్లిం ( Muslim) కాబట్టి… అతను నిన్న ట్రోఫీని దక్కించుకున్నాడని స్పష్టం చేశారు. అయితే ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఉండగా పాకిస్తాన్ సూపర్ లీగ్ విరాట్ కోహ్లీకి ఎందుకు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిన విరాట్ కోహ్లీ గురించి ఇంజమామ్ వుల్ హక్ ఇలా మాట్లాడడం సమంజసం కాదంటూ ఫైర్ అవుతున్నారు. వెంటనే విరాట్ కోహ్లీకి ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam ul Haq ) క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఇంజమామ్ వుల్ హక్ లాంటి వాళ్లను ఉరి తీయాలని కోరుతున్నాను.
https://www.facebook.com/photo?fbid=122224016462289704&set=a.122097672758289704

