Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జహీరాబాద్‌లో షాకింగ్ సీన్.. చెప్పుతో కొట్టుకున్న ఎంఐఎం కౌన్సిలర్ భర్త!

జహీరాబాద్‌లో షాకింగ్ సీన్.. చెప్పుతో కొట్టుకున్న ఎంఐఎం కౌన్సిలర్ భర్త!

Big TV Live 3 weeks ago

Zaheerabad: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జహీరాబాద్ మున్సిపల్ 8 వ వార్డుకు చెందిన MIM కౌన్సిలర్ భర్త చెప్పుతో కొట్టుకున్నాడు.

దీంతో ఈ సంఘటన కలకలం రేపుతుంది. మా పార్టీ మద్దతుతో మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకుని మా వార్డుకు నిధులు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతూ ఆరోపణలు చేశారు.

Also Reda: మియాపూర్ నాలా ఘటనలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన మానవ హక్కుల కమిషన్!

నిరసన వ్యక్తం..

కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ యూనుస్‌కి మద్దతు ఇచ్చి తప్పు చేశామని చెప్పుతో కొట్టుకుని నిరస వ్యక్తం చేశారు. అధికారం కోసం మమ్ములను వాడుకుని ఇప్పుడు కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ వదిలేశారని ఫైర్ అయ్యారు. మావార్డు అభివృద్దికి నిధులు చెల్లించకుండా మమ్ములను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

రాంచందర్ రావుకు కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live