Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రేమ పేరుతో మోసం.. నగ్న వీడియోలతో యువకుడు బ్లాక్‌మెయిల్..!

ప్రేమ పేరుతో మోసం.. నగ్న వీడియోలతో యువకుడు బ్లాక్‌మెయిల్..!

Big TV Live 1 week ago

Love Blackmail: స్వేచ్చ బ్యూరోె: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని నమ్మించి లైంగికంగా దోపిడీ చేసిన అనంతరం నగ్న వీడియోలు, ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేసిన విద్యార్థి పై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కండ్రకోయలోని ఓ కళాశాలలో ఫార్మసీ చదువుతున్న యువతి, తన సహ విద్యార్థి యువకుడితో స్నేహం పెంచుకుంది. అనంతరం ప్రేమ, పెళ్లి పేరుతో ఆమెను ఒప్పించిన నిందితుడు ఆక్సిజన్ పార్క్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

Also read: విద్యార్ధులకు అలర్ట్.. గురుకులాల టైం టేబుల్‌లో మార్పులు

డబ్బులు డిమాండ్..

తరువాత పలుమార్లు తన పై లైంగికంగా వేధించడమే కాకుండా, వీడియో కాల్స్ సమయంలో నగ్న దృశ్యాలను రికార్డు చేసి ఫొటోలు సేకరించినట్లు యువతి తెలిపింది. అనంతరం డబ్బులు డిమాండ్ చేసాడని తెలిపింది. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడని యువతి ఆరోపించింది. ఇటీవల బాధితురాలి సోదరుడికి ఆ ఫొటోలు, వీడియోలు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు యువకునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live