Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజకీయ విమర్శలా? మానసిక వేధింపులా.. తమిళనాడు నుంచి ఏపీ దాకా ఇదే రచ్చ!

రాజకీయ విమర్శలా? మానసిక వేధింపులా.. తమిళనాడు నుంచి ఏపీ దాకా ఇదే రచ్చ!

Big TV Live 6 days ago

Political Decorum: రాజకీయాల్లో విమర్శలు సహజం.. కానీ ఆ విమర్శలు సరిహద్దులు దాటుతున్నాయి. ప్రత్యర్థులను శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపెట్టేలా మాట్లాడటం నేటి రాజకీయాలకు పట్టిన గ్రహణం.

నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ తమిళనాడులో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. ఉధయనిధిని అరెస్ట్‌తో తమిళ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి.

నారా భువనేశ్వరి భావోద్వేగం..

గతంలో ఏపీ రాజకీయంలోనూ ఇవే హేయమైన దృశ్యాలు చూశాం. శాసనసభ సాక్షిగా నాయకుల కుటుంబసభ్యులను నిందించినప్పుడు.. ద్రౌపతి విగ్రహం సాక్షిగా నారా భువనేశ్వరి భావోద్వేగ ఆవేదనను తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు. మూడు పెళ్లిళ్లంటూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని పదే పదే బజార్లో పెట్టారు. మైకుల ముందు చేసే దిగజారుడు వ్యాఖ్యలు.. కుటుంబాలకు మానసిక క్షోభను గురిచేస్తాయి. చట్టసభల్లో సభామర్యాదను, ప్రజాజీవితంలో మానవత్వాన్ని చంపేసి ప్రశాంతంగా ఉండగలరా? ఈ విష సంస్కృతికి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live