Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Big TV Live 2 weeks ago

Sunday Movies in TV : ప్రతి ఆదివారం సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. థియేటర్లోకి రిలీజ్ అయ్యే సినిమాలతో పాటుగా అటు ఓటీటీలోకి కూడా వచ్చేస్తూ ఉంటాయి.

ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా ప్రస్తుతం టీవీ చానల్స్ వాళ్ళకి కూడా వస్తున్నాయి. ఇటీవల టీవీ చానల్స్ ఒకదానికి మించి మరొకటి పోటీపడి మరి కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు.. ప్రతిరోజు వచ్చే సినిమాలు కన్నా వీకెండ్ వచ్చే సినిమాలకు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరి ఈ వీకెండ్ ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.. ఆ సినిమాలు ఏవో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

ఉదయం 6.30 గంటలకు – శ్రీకారం

ఉదయం 9 గంటలకు – డాడీ

మధ్యాహ్నం 12 గంటలకు – డార్లింగ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – కళావతి

సాయంత్రం 6 గంటలకు – సరిలేరు నీకెవ్వరు

రాత్రి 9.30 గంటలకు – తుపాకీ

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు – ఆరాధన

సాయంత్రం 4.30 గంటలకు – ఆశ దోశ అప్పడం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అడవి చుక్క

ఉదయం 10 గంటలకు – ఢీ

మధ్యాహ్నం 1 గంటకు – గౌతమ్ నందా

సాయంత్రం 4 గంటలకు – పులి బిడ్డ

రాత్రి 7 గంటలకు – అడవి రాముడు

రాత్రి 10 గంటలకు – అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – జాక్‌పాట్‌

ఉదయం 9 గంటలకు – ఆది పురుష్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

సాయంత్రం 3 గంటలకు – బ్రహ్మాస్త్ర

సాయంత్రం 6 గంటలకు – F2

రాత్రి 9.30 గంటలకు – రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – ఎస్పీ పరశురాం

ఉదయం 11 గంటలకు – శక్తి

మధ్యాహ్నం 2.30 గంటలకు – అత్తిలి సత్తిబాబు

సాయంత్రం 5 గంటలకు – నిన్ను కోరి

రాత్రి 8 గంటలకు – పక్కా కమర్షియల్‌

రాత్రి 11 గంటలకు – ఎస్పీ పరశురాం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ప్రేమించు పెళ్లాడు

ఉదయం 10 గంటలకు – ధనమా దైవమా

మధ్యాహ్నం 1 గంటకు – నిన్ను చూడాలని

సాయంత్రం 4 గంటలకు – పెళ్లి పందిరి

రాత్రి 7 గంటలకు – మిస్సమ్మ

రాత్రి 10 గంటలకు – ఆనందం

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – అప్పుల అప్పారావు

మధ్యాహ్నం 12 గంటలకు – వీరాంజనేయులు విహారయాత్ర

సాయంత్రం 9.30 గంటలకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

రాత్రి 9.30 గంటలకు – అమీతుమీ

ఈటీవీ..

మధ్యాహ్నం 12 గంటలకు – సాంప్రదాయిని సుద్దపూసని

రాత్రి 10.30 గంటలకు – సాంప్రదాయిని సుద్దపూసని

జీతెలుగు..

ఉదయం 6 గంటలకు – గ్రీకువీరుడు

ఉదయం 9 గంటలకు – బోనాల ఈవెంట్‌

ఉదయం 11 గంటలకు – తండేల్‌

మధ్యాహ్నం 2 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సాయంత్రం 5.30 గంటలకు – లెనిన్

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – శివగంగ

ఉదయం 9 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ

మధ్యాహ్నం 12 గంటలకు – సరిపోదా శనివారం

మధ్యాహ్నం 3 గంటలకు – శివాజీ

సాయంత్రం 6 గంటలకు – సాహో

రాత్రి 9 గంటలకు – రాయుడు

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – శ్రీమన్నారాయణ

ఉదయం 8 గంటలకు – ధమాక

మధ్యాహ్నం 1 గంటకు – నువ్వు నాకు నచ్చావ్‌

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live