Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తక్కువ ధరలో పవర్‌ఫుల్ వాషింగ్..అమెజాన్ ఆఫర్‌లో టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ !

తక్కువ ధరలో పవర్‌ఫుల్ వాషింగ్..అమెజాన్ ఆఫర్‌లో టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ !

Big TV Live 5 days ago

Top Load Washing Machines: ప్రస్తుత లైఫ్ స్టైల్ లో ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రోజూ బట్టలు ఉతకడం అనేది పెద్ద సవాలుగా మారింది. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనులతో బిజీగా ఉండే కుటుంబాలకు ప్రశాంతమైన లైఫ్ కోసం ఒక మంచి వాషింగ్ మెషీన్ చాలా అవసరం.

ముఖ్యంగా ఫ్రంట్ లోడ్ మెషీన్లతో పోలిస్తే.. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు ఉపయోగించడానికి చాలా ఈజీగా ఉండటమే కాకుండా.. బడ్జెట్ పరంగా కూడా చాలా బెటర్ . మీరు ఇబ్బంది పాడాల్సిన అవసరం లేకుండా ఈజీగా బట్టలు వేయడం, తీయడం ఈ మెషీన్ల ప్రత్యేకత. ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ లో రూ. 30,000 లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లు, ఇన్వర్టర్ టెక్నాలజీ, తక్కువ కరెంట్ ఖర్చు చేసే టాప్ 4 ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు:

1.LG 8 Kg 5 Star Washing Machine:

మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు 8 కేజీల సామర్థ్యం సరి పోతుంది. ఇందులో ఉండే స్మార్ట్ ఇన్వర్టర్ మోటార్ బట్టల బరువును బట్టి కరెంట్ ఉపయోగిస్తుంది. దీని వల్ల కరెంట్ బిల్లు చాలా తక్కువగా వస్తుంది. ఈ మెషీన్లోని టర్బోడ్రమ్ టెక్నాలజీ బట్టలకు ఉన్న మొండి మురికిని కూడా చాలా ఈజీగా వదిలిస్తుంది. మెషీన్ తిరిగేటప్పుడు ఏమాత్రం శబ్దం లేదా వైబ్రేషన్ రాకుండా ఉండేలా.. దీని డిజైన్ ఉంటుంది. దీంతో.. పాటు నీటిని సమర్థవంతంగా వాడుకునే స్మార్ట్ వాటర్ సేవింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండటంతో, రోజూ వాడేందుకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

2. Samsung 8 Kg 5 Star Washing Machine:

లేటెస్ట్ టెక్నాలజీకి ఇది నిదర్శనం. ఇందులో ఉన్న ప్రముఖ ఎకోబబుల్ టెక్నాలజీ సర్ఫ్ లేదా డిటర్జెంట్‌ను చిన్న చిన్న నురుగు బుడగలుగా మార్చి, బట్టల పొరల్లోకి త్వరగా తీసుకెళ్తుంది. దీని వల్ల చల్లని నీటిలో కూడా బట్టలు చాలా శుభ్రం అవుతాయి. అంతేకాకుండా వైఫై కనెక్టివిటీ ఉండటం వల్ల మీరు మీ స్మార్ట్‌ ఫోన్ నుంచే ఈ మెషీన్‌ను ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. మెషీన్ డోర్ సాఫ్ట్ క్లోజింగ్ కావడం వల్ల పిల్లలు ఉన్న ఇళ్లలో కూడా సేఫ్ గా వాడొచ్చు. పవర్ కన్జంప్షన్ తక్కువగా ఉంటూనే, బట్టల క్వాలిటీ చెడిపోకుండా కాపాడటంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

ఇంటినే డిస్కోలా మార్చేసే..బ్లూటూత్ స్పీకర్

3. IFB 7.5 Kg Washing Machine

ఫేమస్ బ్రాండ్లలో ఎంతో నమ్మకం సంపాదించుకున్న ఈ మోడల్అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న ఆక్వా ఎనర్జీ టెక్నాలజీ ఎంత హార్ట్ వాటర్ అయినా కూడా సాధారణంగా మార్చి డిటర్జెంట్ ఈజీగా కరిగేలా చేస్తుంది. దీని వల్ల బట్టల రంగు మారదు. దీనికి.. తోడు ఇందులో ఉన్న ఇన్-బిల్ట్ హీటర్ ఫీచర్ నీటిని వేడి చేసి, బట్టల్లో ఉండే 99% బ్యాక్టీరియా, క్రిములను తొలగిస్తుంది. చిన్న పిల్లలు లేదా అలెర్జీ సమస్యలు ఉన్నవారు ఉండే.. ఇళ్లకు ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. దీనిలో 3D వాష్ సిస్టమ్ వల్ల బట్టలు చాలా బాగా శుభ్రపడతాయి.

4.Whirlpool 8 Kg Washing Machine

ఇక బడ్జెట్ ఫ్రెండ్లీ, బెస్ట్ వాషింగ్ కోసం ఈ మోడల్ సరైన ఛాయిస్. స్మార్ట్ సెన్సార్లు కలిగి ఉన్న ఈ మెషీన్ బట్టల బరువు, నీటి స్థాయిని స్వయంగా అంచనా వేసి అవసరమైనంత డిటర్జెంట్‌ను మాత్రమే సూచిస్తుంది. ఇందులో ఉన్న జెడ్ క్యూట్ టెక్నాలజీ , హార్డ్ వాటర్ వాష్ ప్రోగ్రామ్ వల్ల మురికి త్వరగా వదిలిపోతుంది. ఎంతటి మరకలైనా సరే, బట్టలు దెబ్బతినకుండా ఉండేలా దీనినిమార్కెట్‌లో ట్రెండ్ అవుతున్న ఫోర్ డోర్ ఫ్రిజ్‌లు.. ఫీచర్లు అదిరిపోయాయ్ డిజైన్ చేసారు. బడ్జెట్ తక్కువగా ఉండి, ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇది అద్భుతమైన డీల్ గా నిలుస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live